ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం లో తెలుగుదేశం కార్యకర్తలను వేదికపైకి పిలిచి ఇలా ఓట్లు అడుక్కోవడం ఏంటి ??
అసలు అధికారిక కార్యక్రమం లో ఇలా మాట్లాడడం చూస్తుంటే ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నారో అర్థం అవుతోంది !!
ఇలా మాట్లాడడం కేవలం ఇలాంటి జిత్తులమారి తెలివితేటలు ఉన్న, నయవంచక నాయకుని లాగా ఉన్నోడే మాట్లాడగలడు. కులం, మతం తో రాజకీయం చేయడానికి నీ అంత అనుభవం ఉన్నోడికి సిగ్గుండాలి !!
అసలు నీ రాజకీయ జీవితమే ఒక చీకటి కోణం.. ఆ చీకటి కోణం తప్పకుండా వస్తది బయటకి !!
![]() |
| Corruption King of Andhrapradesh |

Comments
Post a Comment