రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పిఎసి చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ద్వారా సేకరించి అన్నింటిని ఒకచోట చేర్చిన వివరాలు కింద ఫోటో లో చూడచ్చు. కాగ్ రిపోర్టులు 4 ఉంటాయి. రిపోర్ట్ 1 - రాష్ట్ర ఫైనాన్స్ సెక్టార్ - రాష్ట్ర ఆర్ధిక శాఖ రిపోర్ట్ 2 - జనరల్ & సోషల్ సెక్టార్ - హోమ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం రిపోర్ట్ 3 - స్థానిక సంస్థలు - పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లు రిపోర్ట్ 4 - ఆర్ధిక సెక్టార్ - సాగునీటి, పరిశ్రమలు, వ్యవసాయం, రోడ్లు భవనాలు, విద్యుత్తు, అటవీ శాఖల ఆడిట్ 2016-2017 కు సంబంధించి కాగ్ రిపోర్టులు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధిక సెక్టార్ ఆడిట్ రిపోర్ట్ ఎందుకు సభలో ప్రవేశ పెట్టలేదు ? ఇందులో ఉన్న శాఖల్లో భారీగా అవినీతి జరిగింది కాబట్టే ఆడిట్ రిపోర్టులు బయట పెట్టడం లేదా? ఇది చరిత్ర లో ఎప్పుడు జరగలేదు. కేవలం 3రిపోర్టులు సభ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచారు కానీ, రిపోర్ట్ 4 ను ఎందుకు అసెంబ్లీ లో పెట్టలేదు ? ఈ రిపోర్ట్ లు అసెంబ్లీ లో ప్రవేశపెట్టాక పోతే అవి ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వం తొక్కిపెట్టింది. అయ్యా చంద్రబాబు న...
ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో నిజమైన నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవ చేసే గుణం, ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు వెంట నడవండి, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి కి సహకరించండి !! ఆ నాయకుడే శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు !! రాష్ట్ర భవిష్యత్తు ఆయనే !!