Skip to main content

Posts

ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు : 20 టీఎంసీల ప్రాజెక్టా ? అక్కడ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టటం సాధ్యమా? అవకాశాలు సృష్టించటం అంటే ఇదే!
Recent posts

YS Jagan Jumping Like Tiger

అప్పులో రాష్ట్రం - జల్సాలో తెలుగుదేశం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పిఎసి చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ద్వారా సేకరించి అన్నింటిని ఒకచోట చేర్చిన వివరాలు కింద ఫోటో లో చూడచ్చు. కాగ్ రిపోర్టులు 4 ఉంటాయి. రిపోర్ట్ 1 - రాష్ట్ర ఫైనాన్స్ సెక్టార్ - రాష్ట్ర ఆర్ధిక శాఖ రిపోర్ట్ 2 - జనరల్ & సోషల్ సెక్టార్ - హోమ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం రిపోర్ట్ 3 - స్థానిక సంస్థలు - పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లు రిపోర్ట్ 4 - ఆర్ధిక సెక్టార్ - సాగునీటి, పరిశ్రమలు, వ్యవసాయం, రోడ్లు భవనాలు, విద్యుత్తు, అటవీ శాఖల ఆడిట్ 2016-2017  కు సంబంధించి కాగ్ రిపోర్టులు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధిక సెక్టార్ ఆడిట్ రిపోర్ట్ ఎందుకు సభలో ప్రవేశ పెట్టలేదు ? ఇందులో ఉన్న శాఖల్లో భారీగా అవినీతి జరిగింది కాబట్టే ఆడిట్ రిపోర్టులు బయట పెట్టడం లేదా?  ఇది చరిత్ర లో ఎప్పుడు జరగలేదు. కేవలం 3రిపోర్టులు సభ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచారు కానీ, రిపోర్ట్ 4 ను ఎందుకు అసెంబ్లీ లో పెట్టలేదు ? ఈ రిపోర్ట్ లు అసెంబ్లీ లో ప్రవేశపెట్టాక పోతే అవి ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వం తొక్కిపెట్టింది. అయ్యా చంద్రబాబు న...

Veena Noble Dass Christianity - TDP fake publicity

తెలుగుదేశం వాళ్ళు వైయస్సాఆర్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆధారాలతో వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపిస్తున్నారు అని ఇంకో కొత్త ఆరోపణకు తెర లేపారు. అది ఏమిటంటే తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం కి హిందువు కాని వీణ నోబెల్ దాస్ అనే ఆవిడని ఉపకులపతిగా నియమించి వైయస్సాఆర్ హిందూ వ్యతిరేక కార్యక్రమం చేసాడు అని. సరే అసలీ వీణ నోబెల్ దాస్ పద్మావతి యూనివర్సిటీ లో ఎప్పుడు జేరింది అధ్యాపకురాలిగా అనే నిజాలు కింద చూడండి. విణా దాస్ అనే ఆమే అసల ఆ పద్మావతి యునివర్సిటి లొలొ వచ్చింది వై.యస్ హయాము లొ కాదు , ఆమే 1998 అంతే చంద్రబాబు హయాము లొనే ఆ యునివర్సిటి లొ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇంక రామ బ్రహ్మం అనే ఆ యునివర్సిటి రిజిస్టరర్ పొస్టుకి రిజైన్ చెసి వెళ్ళిపొతే ఆమే ని 16-11-1998 ( బాబు హయాము లొనే ) ఇంచార్జ్ రిజిస్టరర్ గా నియమించారు. తరువాత మీటింగ్ పెట్టుకుని 23-3-1999 న పరిమినెంట్ రిజిస్టరర్ గా నియామించారు - పైగా బాబు హయాము లొనే 20-2-1999 న ఆమేకి అక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. తరువాత అమెని వైస్ చాన్సిలర్ ని అనుభవం ప్రాతిపధికన చేశారు, ఆ అధికారం తొ ఆమే చెసి ఆరచకాలు వెలుగులొకి వచ్చి ప్రభుత్వం దృష్టిక...

Indira Sagar Polavaram project Facts

స్వాతంత్ర కాలంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు తో సమగ్ర నమూనా ప్రచురించి దాదాపుగా 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు అంటే ఎంత దుర్భాగ్యమైన స్థాయిలో మన నాయకుల పాలనా ఉందొ తెలుస్తుంది , దీని స్థిగతులపైనా పైన మేము మీకు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ విశ్లేషణలు .. 1947 సమయంలో 129 కోట్లు రూపాయల అంచనా వ్యయం గా భావించిన ప్రాజెక్ట్  ఇపుడు దాదాపుగా 20000 కోట్లు పై మాటే, 30 ఏళ్ల తరువాత 1980 లో టి అంజయ్య  గారు ముఖ్యమంత్రి గా నిర్మాణ పాలక వేసాడు కానీ పనులు , ప్రాజెక్ట్ నిర్మాణాకి సంబందించిన అనుమతులు తీసుకురాలేకపోయాడు. మళ్ళి 25 సంవత్సరాల తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం పోసి మరియు ప్రాజెక్ట్ సంబందించిన అన్ని అనుమతులు  అయన దేహం విడిచేలోపు తీసుకువచ్చి పోలవరం కి ప్రాణం పోసాడు . పోలవరం ప్రాజెక్ట్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాలను బట్టి ఈ ప్రాజెక్ట్ ఇదే విధంగా సాగితే మరో 20 ఏళ్లకు కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు !! మేము చెప్పే ప్రతిఒక్కదానికి అధరాలు ఇస్తున్నాము. 2014 రాష్ట్ర విభజన బిల్లు ...

Handri - Neeva YSR Aim to give water to Rayalaseema

హంద్రీ - నీవా ప్రాజెక్ట్ ఫేస్-1 లో శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు, ఫేస్-2 జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు తీస్కొని కర్నూల్, అనంతపురం, వైయస్సాఆర్, చిత్తూరు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 50 లక్షల మందికి త్రాగునీరు కోసం 40టిఎంసి లతో మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తీసుకుంటే, చంద్రబాబు దాన్ని 5 టిఎంసి లకి కుదించి ఇది కేవలం త్రాగునీరుకే అని జీవో ఇచ్చాడు. వైయస్సాఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే హంద్రీ - నీవా ను మళ్ళీ 40 టిఎంసి లకు పెంచి పనులు వేగవంతం చేసి 2004 జులై లో 1307 కోట్ల( జీవో : 73, 24/07/2004) తో చేపట్టి ప్రాజెక్ట్ ని ఇంకా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా రీడిజైన్ చేపించి 2007 మార్చ్ లో 2774 కోట్లతో(జీవో 2, 1/3/2007) తీసుకోవడం జరిగింది. ఫేస్ - 1 కింద కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు మొత్తం మూడు రిజర్వాయర్ లతో (క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి) మెయిన్ కెనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ లు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 14టిఎంసిలను కృష్ణ నది నుండి తీసుకుంటారు. దీనిద్వారా 1,98,000 ఎకరాల ఆయకట్టు, 10లక్షల మందికి త్రాగునీరు. దేనిలో మొత్...

YSR Saviour Of Hinduism

Dr.YS Rajasekhar Reddy as a Chief Minister of Andhra Pradesh has done many things for the development of Hindu temples and Hindu pilgrim centers allover the state. Major developmental activities and decisions are as follows  In 2005 he ordered through Endowments department (GO:338, 26-September 2005) which states that the temple in Tirumala, offices, function halls, Residential buildings for pilgrims, Residential homes for the local people are collectively declared as a township and this is most sacred place for people of this nation. In such a place TTD and State government will not allow any political activities and public meetings which will disturb the pilgrims and devotees. After releasing this GO few political parties and organizations without understanding the motive of that GO, protested that Government is limiting Tirumala area. Still people are doing false allegations based on that GO for getting some political benefits which is a false news. Don't believe that fa...