స్వాతంత్ర కాలంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు తో సమగ్ర నమూనా ప్రచురించి దాదాపుగా 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు అంటే ఎంత దుర్భాగ్యమైన స్థాయిలో మన నాయకుల పాలనా ఉందొ తెలుస్తుంది , దీని స్థిగతులపైనా పైన మేము మీకు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ విశ్లేషణలు .. 1947 సమయంలో 129 కోట్లు రూపాయల అంచనా వ్యయం గా భావించిన ప్రాజెక్ట్ ఇపుడు దాదాపుగా 20000 కోట్లు పై మాటే, 30 ఏళ్ల తరువాత 1980 లో టి అంజయ్య గారు ముఖ్యమంత్రి గా నిర్మాణ పాలక వేసాడు కానీ పనులు , ప్రాజెక్ట్ నిర్మాణాకి సంబందించిన అనుమతులు తీసుకురాలేకపోయాడు. మళ్ళి 25 సంవత్సరాల తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం పోసి మరియు ప్రాజెక్ట్ సంబందించిన అన్ని అనుమతులు అయన దేహం విడిచేలోపు తీసుకువచ్చి పోలవరం కి ప్రాణం పోసాడు . పోలవరం ప్రాజెక్ట్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాలను బట్టి ఈ ప్రాజెక్ట్ ఇదే విధంగా సాగితే మరో 20 ఏళ్లకు కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు !! మేము చెప్పే ప్రతిఒక్కదానికి అధరాలు ఇస్తున్నాము. 2014 రాష్ట్ర విభజన బిల్లు ...
ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో నిజమైన నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవ చేసే గుణం, ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు వెంట నడవండి, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి కి సహకరించండి !! ఆ నాయకుడే శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు !! రాష్ట్ర భవిష్యత్తు ఆయనే !!