తండ్రి అదికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని అబూత కల్పనలతో ఎల్లో మీడియా నానాయాగీ చేసింది.... ఇంకా చేస్తునే ఉంది....!!!
సోనియాని ఎదిరించి..... జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి..... కొత్త పార్టీని స్దాపించినతర్వాత..... అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావుగారు జగన్ అస్దులపై విచారణ జరపాలని లేఖరాసారు..... కొంత కాలానికి సోనియా కేసు వెయ్యాలని చెబితేనే నేను లేఖరాసాను నాకేమీ తెలియదని శంకర్రావుగారే స్వయంగా చెప్పడం జరిగింది..... జగన్ కాంగ్రెస్ లో ఉంటే మంత్రినీ,ఆ తరువాత ముఖ్యమంత్రిని చేసేవాల్లమని కాంగ్రెస్ కు చెందిన పెద్దలే చెప్పడం జరిగింది.....కేవలం సోనియాని ఎదిరించినందుకే జగన్ని అరెస్ట్ చేసి వేదించారనడానికింతకంటే సాక్ష్యం కావాలా...... ??
అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు విసుగెత్తి ఉన్నారు... నెమ్మదిగా జగన్ యాత్రల పేరుతో ప్రజలలో తిరుగుతూ ప్రజల సమస్యలను బేరీజు వేస్తూ దూసుకుపోతున్నాడు.... ఇంక కాంగ్రెస్ పోతే వచ్చేది మా గవర్నమెంటే అనే ధీమాతో ఉన్న టీడీపి పార్టీ కి జగన్ ఏకు మేకెయ్యే సూచనలు కనిపించాయి... వెంటనే టీడీపీ పెద్దలంతా కలిసి రంగంలోకి దిగి... ఒక పధకం ప్రకారం శంకర్ రావ్ వేసిన కేసులో వీరు కూడా ఇంప్లీడ్ అయ్యి కాంగ్రెస్ వారితో కలిసిపోయారు...( శతృవుకి శతృవు మితృడయినట్టు...) టీడీపి కి రాష్ట్రం లో ఉన్న బలం వారి కులానికి చెందిన పత్రికలు - వార్తా చానల్లు.... అంతా ఒక పధకం ప్రకారం... జగన్ దొంగ... అంత తినేసాడు ఇంత తినేసాడు అంటూ... పొద్దున లేచింది మొదలు రాత్రివరకూ ప్రజలలో ఒకరకమైన అనుమానాలు వచ్చేలా కార్యక్రమాలు రచించి రకరకాలుగా ప్రచారం చేసారు.... జగన్ అరెస్ట్ అవ్వడం వారికి బాగా కలిసివచ్చింది.... నిప్పులేనిదే పొగ రాదుగా అని చాలా మంది ప్రజలు విద్యావంతులు నమ్మడం మొదలుపెట్టారు... ఇదే వారికి కావల్సింది వారి పాచిక పండింది.... ఇంక జగన్ కాకపోతే ప్రత్యమ్నాయం ఎవరూ లేరు గనుక... అన్నీ తెలిసినా ప్రజలు టీడీపీ వైపు చూడడం మొదలుపెట్టారు... అయినా నమ్మకం లేక.... ఒక వైపు మోడీతో మరొకవైపు పవన్ కల్యాన్ తో( కుర్రాల్ల ఓట్ల కోసం) చీకటి ఒప్పందాలు చేసుకొని ఎలెక్షన్స్ కి పోతే జగన్ పార్టీ కన్నా వీరికి వచ్చింది కేవలం 2% ఓట్లు... అందులో ఎన్ని దొంగఓట్లు ఉన్నాయో... ఎన్ని జిమ్మిక్కులు ఉన్నయో ఆ దేవుడికే తెలియాలి....!!!
నిజానికి ఏ కలెక్టర్ గానీ, ఏ అదికారిగానీ జగన్ కనీసం తమతో ఫోన్లో మాట్లాడినట్లుగానీ, తమని కలిసినట్లుగానీ చెప్పిన దాఖలాలు లేవిప్పటివరకు.....ఐనా పనిగట్టుకుని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మీడియా జగన్ పై అసత్యకధనాలను ప్రచారం చేసి తమ కులానికి చెందిన చంద్రబాబుకు లబ్దిచేకూరేలా ప్రవర్తించింది..... కానీ ఒక వార్డు మెంబర్ కూడా కాని(ఈమద్యనే అడ్డదారిలో MLC గా పెద్దల సబలోకి అడుగు పెట్టాడులెండి ) లోకెష్ మంతృలతోనూ, అదికారులతోనూ సమావేసాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసం...?? కానీ దీనిమీద ఏ చర్చలు - ఏ హెడ్డింగులు పెట్టరు మీడియా మేదావులు....!!
ఎన్నో ఏళ్ళుగా వ్యాపార రంగం లో ఉన్న జగన్ ఆస్దులు అక్రమాస్దులట ఈ ఎల్లో మీడియాకి !
23 రెట్లు రాత్రికి రాత్రి అమాంతంగా లోకేశ్ ఆస్దులు పెరిగితే షేర్ల ధర పెరిగిందని మనమంతా సరిపెట్టుకోవాలట !
ఇదెక్కడి కమ్మ సిద్దాంతం ?
ఒక ప్రతిపక్షనేతగా జగన్ ప్రదాని మోడీని కలిస్తే కేసులకి భయపడి అని వక్రీకరించి రాస్తుంది చంద్రబాబు అను"కుల" మీడియా...!! ఇదే చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ హోం మంత్రి చిదంబరాన్ని అర్దరాత్రుల్లు కలిసినా....
అవిశ్వాస తీర్మాన సమయం లో కిరణ్ సర్కారుని విప్పుజారీ చేసి చంద్రబాబు కాపాడినా ఏమీ ఎరగనట్టు దిక్కులు చూస్తూ ఉంటూంది ఈ మీడియా....
ధైర్యంగా తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎదుర్కున్న జగన్ని తప్పుబడుతూ...కేసులకి భయపడి 18 స్టేలు తెచ్చుకుని...తాజాగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుకు భజన చేస్తుందీ కమ్మ మీడియా...
YSR పరిశ్రమల స్దాపనకై బీడు భూములను పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే..... అవినీతి అవినీతి అని గగ్గోలు పెట్టిన ఈ కుల మీడియా.....YSR సాగునీటి ప్రాజెక్టులను "జలయజ్ఞం" పేరుతో నిర్మిస్తుంటే ధనయజ్ఞమని వక్రీకరించిన ఈ కులమీడియా......ఇప్పుడు చంద్రబాబు వేలాది ఎకరాల సాగు భూములను విదేశాలకీ, యోగా గురువైన జగ్గీ వాసుదేవ్ కీ, తన అంతరంగికులకు దారాదత్తం చేస్తుంటే......లెక్కలేనన్ని ప్రబుత్వ భూములుండగా, రాజధాని పేరుతో ఏటా మూడు పంటలు పండే పచ్చని పొలాలను పక్క దేశాలవారికి అమ్ముకొంటుంటే.... అభివృద్ది అభివృద్ది అంటూ భజన చేస్తుంది ఈమీడియా.....!!!
దురుద్దేశ పూరితమైన రాతలకీ......అసలు వాస్తవాలకీ..... ఉన్న తేడాని గమనించండి.... ఆ తర్వాత తప్పు తెలుసుకొని పచ్చాత్తాపపడినా ఏమీ ఉపయోగం ఉండదు.... వారికి రాజకీయాలలో ఎదురు లేకుండా చేయడమే వారి పన్నాగం... దానికి పావులుగా ఉపయోగపడేది తిరిగి మనమే....ఎంతతొందరగా నిజం గ్రహిస్తే అంత మేలు జరుగుతుంది... మీ తరువాత తరం అయినా బాగుపడుతుంది.... వృద్దిలోకి వస్తుంది...!!!
ఒకే కుళానికి ఇన్ని మీడియా సంస్దలుండడం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం...జర్నలిజం ముసుగులో తమకి అను"కుల"నేతలకి జాకీలెట్టి,,,, బాకాలూదుతున్న ఒక వర్గ మీడియాని నిషేదించినప్పుడే ,,,,సీమాంద్రాకి స్వతంత్రం వచ్చినట్టు....
తెలుగు మీడియా వివరాలు !!!
..........................................
1.ఆంద్ర జ్యోతి/ABN -రాధాకృష్ణ (చౌదరి) !
2.ఈనాడు/ఈటీవీ -రామోజీ (చౌదరి)!
3.TV9-రవి ప్రకాష్ (చౌదరి)!
4.NTV /భక్తి టీవీ-నరేంద్ర (చౌదరి )!
5.TV5-BV నాయుడు (చౌదరి)!
6.Maha News -సుజనా చౌదరి /ఐ వెంకట్ రావు (చౌదరి)!
Comments
Post a Comment