రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పిఎసి చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ద్వారా సేకరించి అన్నింటిని ఒకచోట చేర్చిన వివరాలు కింద ఫోటో లో చూడచ్చు.
కాగ్ రిపోర్టులు 4 ఉంటాయి.
రిపోర్ట్ 1 - రాష్ట్ర ఫైనాన్స్ సెక్టార్ - రాష్ట్ర ఆర్ధిక శాఖ
రిపోర్ట్ 2 - జనరల్ & సోషల్ సెక్టార్ - హోమ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం
రిపోర్ట్ 3 - స్థానిక సంస్థలు - పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లు
రిపోర్ట్ 4 - ఆర్ధిక సెక్టార్ - సాగునీటి, పరిశ్రమలు, వ్యవసాయం, రోడ్లు భవనాలు, విద్యుత్తు, అటవీ శాఖల ఆడిట్
2016-2017 కు సంబంధించి కాగ్ రిపోర్టులు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధిక సెక్టార్ ఆడిట్ రిపోర్ట్ ఎందుకు సభలో ప్రవేశ పెట్టలేదు ? ఇందులో ఉన్న శాఖల్లో భారీగా అవినీతి జరిగింది కాబట్టే ఆడిట్ రిపోర్టులు బయట పెట్టడం లేదా? ఇది చరిత్ర లో ఎప్పుడు జరగలేదు.
కేవలం 3రిపోర్టులు సభ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచారు కానీ, రిపోర్ట్ 4 ను ఎందుకు అసెంబ్లీ లో పెట్టలేదు ? ఈ రిపోర్ట్ లు అసెంబ్లీ లో ప్రవేశపెట్టాక పోతే అవి ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వం తొక్కిపెట్టింది.
అయ్యా చంద్రబాబు నీకు ఇష్టమొచ్చినట్టు అప్పులు చేస్తున్నావ్ కట్టేది ఎవడు ? ఇప్పుడు ఉన్న అప్పు రాష్ట్రము లో సగటున ఒక్కో తలకాయ కు 30000 అప్పు ఉంది. FRBM (Fiscal Responsibility and Budjet Management) యాక్ట్ ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో (GSDP) 3% కంటే ఎక్కువ అప్పులు చేయకూడదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఈ చట్టం ఉల్లంఘన.
రాష్ట్ర వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి తెలుగుదేశం నేతల జేబులు నింపుకుంటున్నారు. ప్రజల నెత్తిన అప్పుల కట్ట కట్టేసి పోతున్నారు. కట్టేది ఎవడు ??
ఇందులో తప్పులు ఏమైనా ఉంటె సవరించగలరు మాకున్న పరిగణం ప్రకారం మీకోసం అందిస్తున్నాం. #TeamJaganKosam

Comments
Post a Comment