తెలుగుదేశం వాళ్ళు వైయస్సాఆర్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆధారాలతో వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపిస్తున్నారు అని ఇంకో కొత్త ఆరోపణకు తెర లేపారు.
అది ఏమిటంటే తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం కి హిందువు కాని వీణ నోబెల్ దాస్ అనే ఆవిడని ఉపకులపతిగా నియమించి వైయస్సాఆర్ హిందూ వ్యతిరేక కార్యక్రమం చేసాడు అని.
సరే అసలీ వీణ నోబెల్ దాస్ పద్మావతి యూనివర్సిటీ లో ఎప్పుడు జేరింది అధ్యాపకురాలిగా అనే నిజాలు కింద చూడండి.
విణా దాస్ అనే ఆమే అసల ఆ పద్మావతి యునివర్సిటి లొలొ వచ్చింది వై.యస్ హయాము లొ కాదు , ఆమే 1998 అంతే చంద్రబాబు హయాము లొనే ఆ యునివర్సిటి లొ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇంక రామ బ్రహ్మం అనే ఆ యునివర్సిటి రిజిస్టరర్ పొస్టుకి రిజైన్ చెసి వెళ్ళిపొతే ఆమే ని 16-11-1998 ( బాబు హయాము లొనే ) ఇంచార్జ్ రిజిస్టరర్ గా నియమించారు. తరువాత మీటింగ్ పెట్టుకుని 23-3-1999 న పరిమినెంట్ రిజిస్టరర్ గా నియామించారు - పైగా బాబు హయాము లొనే 20-2-1999 న ఆమేకి అక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. తరువాత అమెని వైస్ చాన్సిలర్ ని అనుభవం ప్రాతిపధికన చేశారు, ఆ అధికారం తొ ఆమే చెసి ఆరచకాలు వెలుగులొకి వచ్చి ప్రభుత్వం దృష్టికి రాగానే 2008 లొ ఆమేని అక్కడ నుండి సస్పెండ్ చెసి సరొజమ్మ అనే ఆమేకి వైస్ చాన్సిలర్ ని చేశారు, కాని ఇక్కడ కేవలం వైయస్సాఆర్ గారిని దోషిగా చూపాలి అనే నీచ ఆలోచన తో చాలామంది ఈ మొత్తం ని వై.యస్ కి అంతగట్టి ఆయనని రాజకీయంగా దెబ్బగొడదాం అనే ఆలొచనతొ హిందువు ధర్మం పాటించేవాళ్లకి వై.యస్ ఏ చెయించాడు అనే భావన కల్పించారు - నేను చెప్పిన వి అబద్దం అయితే ఆమే ఎప్పుడు ఆ యినివర్సిటి లొ అడుగుపెట్టారొ
వివరాలు చూసి మీరే నిజం తెలుసుకొండి.
వివరాలు చూసి మీరే నిజం తెలుసుకొండి.
ఉపకులపతి గా తీసేసిన వీణ నోబెల్ దాస్ ను ఇంకా అకాడమిక్ సెనెట్ మెంబెర్ గా కొనసాగిస్తున్నారు, ఇది చేస్తున్నది ఎవరు చంద్రబాబు ప్రభుత్వం కాదా ??
యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి గారిని నియమించింది ఈ ప్రభుత్వం కాదా ?? ఆమె హిందువా క్రైస్తవ మతమా ?? ఆమె కారు 2014 లో కూడా తెలుగుదేశం టికెట్ మీద పూతలపట్టు నుండి పోటీ చేసి ఓడిపోలేదా ??
ఈ వివరాలు తెలుగుదేశం వాళ్ళ తప్పుడు ఆరోపణలకు జవాబు.
విద్య సంస్థలలో కేవలం ఒక మతం వాళ్ళే ఉండాలి అని తప్పుడు ప్రచారం చేస్తున్న నీచులు అసలు విద్యాబ్యాసం చేశారా ?? ఎం మీకు చదువు చెప్పినోళ్లలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేరా ??
విద్య సంస్థలలో కేవలం ఒక మతం వాళ్ళే ఉండాలి అని తప్పుడు ప్రచారం చేస్తున్న నీచులు అసలు విద్యాబ్యాసం చేశారా ?? ఎం మీకు చదువు చెప్పినోళ్లలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేరా ??
మారండి విద్యాసంస్థలు అన్నాక అవి కుల మతాలకు అతీతంగా ఉండాలి అప్పుడే వాటి ఆశయం నిరవేరుతుంది.
నాకు చదువు చెప్పినోళ్లలో అన్ని కులాలు, మతాల వాళ్ళు ఉన్నారు అని నేను గర్వముగా చెప్పుకుంటా.
నాకు చదువు చెప్పినోళ్లలో అన్ని కులాలు, మతాల వాళ్ళు ఉన్నారు అని నేను గర్వముగా చెప్పుకుంటా.





Comments
Post a Comment